232 ANGANWADI JOBS IN TELANGANA 2020
గుడ్ న్యూస్ : . తెలంగాణలో అంగన్వాడీ పోస్టుల భర్తీ కొనసాగుతోంది. అందులో భాగంగా రంగారెడ్డి జిల్లాలో 232 అంగన్వాడీ పోస్టుల్ని భర్తీ చేయనుంది మహిళా, శిశు సంక్షేమ శాఖ. రంగారెడ్డి జిల్లాలోని 7 ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో ఖాళీగా పోస్టుల్ని భర్తీ చేయనున్నారు. ఆమన్‌గల్, చేవెళ్ల, హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, శేరిలింగంపల్లి, షాద్‌నగర్ పరిధిలో ఈ ఖాళీలున్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఏఏ అంగన్వాడీ సెంటర్లో ఎన్ని ఖాళీ పోస్టులున్నాయో తెలుసుకునేందుకు, నోటిఫికేషన్‌కు సంబంధించిన ఇతర వివరాల కోసం http://wdcw.tg.nic.in/ వెబ్సైట్ చూడొచ్చు.
Total Jobs - 232
అంగన్వాడీ టీచర్- 41
అంగన్వాడీ ఆయా- 174
మినీ అంగన్వాడీ టీచర్- 17
Applciation Starts From 2020 సెప్టెంబర్ 5
Applciation Last Date- 2020 సెప్టెంబర్ 18 సాయంత్రం 5 గంటలు
Education Qualification- 10వ తరగతి పాస్ కావాలి
Age - 2020 జూలై 1 నాటికి 21 నుంచి 35 ఏళ్లు ఉండాలి. For SC-ST అభ్యర్థులకు కనీస వయస్సు 18 ఏళ్లు
ఇతర అర్హతలు- పెళ్లైన మహిళలకే అవకాశం. స్థానిక గ్రామపంచాయతీలోనే నివసిస్తూ ఉండాలి
No comments:
Post a Comment