tag:blogger.com,1999:blog-6412739583698975002Mon, 08 Jul 2019 13:59:39 +0000www.AajtakJobs.comhttp://www.aajtakjobs.com/[email protected] (LatestJobsInTelugu)Blogger8125tag:blogger.com,1999:blog-6412739583698975002.post-4548244410720841294Sun, 30 Jun 2019 15:57:00 +00002019-07-01T10:26:34.526+05:30కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు<div dir="ltr" style="text-align: left;" trbidi="on">Coconut డెవలప్మెంట్ బోర్డు<br /><div class="separator" style="clear: both; text-align: center;"><a href="https://1.bp.blogspot.com/-vkgz5Y_2NsI/XRj5ciZ0OjI/AAAAAAAAACU/z6UsDs_VIdouFYXW19pryPlRfC3igLSywCLcBGAs/s1600/download%2B%25282%2529.jpeg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="166" data-original-width="304" src="https://1.bp.blogspot.com/-vkgz5Y_2NsI/XRj5ciZ0OjI/AAAAAAAAACU/z6UsDs_VIdouFYXW19pryPlRfC3igLSywCLcBGAs/s1600/download%2B%25282%2529.jpeg" /></a></div><br />పదవ తరగతి పాసైన అభ్యర్ధులకు coconut డెవలప్మెంట్ బోర్డు నుంచి ఒక అద్భుతమైన నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. కేవలం పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సొంతం చేసుకోవాలనుకునే వాళ్లకి ఇది ఒక గొప్ప అవకాశం.పోస్టుల సంఖ్య తక్కువగా ఉన్న ప్రతి ఒక్కరు కచ్చితంగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి అదృష్టం మిమ్మల్ని వరించాలంటే చాన్స్ ఉంది.<br /> ఎస్సీ ఎస్టీలకు మహిళలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ ఉద్యోగాలకు మీరు కేవలం ఆఫ్ లైన్ లో అప్లై చేసుకోవాలి ఈ నోటిఫికేషన్ లో స్టెనోగ్రాఫర్ ,లవర్ డివిజన్ క్లర్జ్, మల్టీటాస్కింగ్ పోస్టులకు వేకెన్సీస్ విడుదల చేశారు జీతాలు చూసినట్లయితే 18 వేల నుండి 81 వేల వరకు ఉంటుంది ఈ నోటిఫికేషన్ లో మొత్తం ఖాళీలు 13 ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి మీ వయసు మినిమం 18 సంవత్సరాలు మాక్సిమం 30 సంవత్సరాలు పూర్తిగా పూరించిన దరఖాస్తు ని పంపించడానికి చివరి తేదీ july 20 మరింత సమాచారంకోసం మాచారం కోసం ఇక్కడ<br />నోటిఫిక్సషన్ కోసం ఇక్కడ<a href="https://drive.google.com/file/d/1CAFoKAWByxA6915m-srD1i0a-ZwlOTYd/view?usp=drivesdk" target="_blank"> క్లిక్ చేయండి</a>..</div>http://www.aajtakjobs.com/2019/06/blog-post_30.html[email protected] (LatestJobsInTelugu)0tag:blogger.com,1999:blog-6412739583698975002.post-3480257308275322741Sat, 29 Jun 2019 07:36:00 +00002019-07-01T10:25:23.080+05:30స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్<div dir="ltr" style="text-align: left;" trbidi="on">స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్<br /><div class="separator" style="clear: both; text-align: center;"><a href="https://1.bp.blogspot.com/-04g8chdeTHI/XRj4t5rbCcI/AAAAAAAAACA/jQNP8CFAcr0B2vp89CLxqj52JUdQZpoRwCLcBGAs/s1600/download%2B%25281%2529.jpeg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="183" data-original-width="275" src="https://1.bp.blogspot.com/-04g8chdeTHI/XRj4t5rbCcI/AAAAAAAAACA/jQNP8CFAcr0B2vp89CLxqj52JUdQZpoRwCLcBGAs/s1600/download%2B%25281%2529.jpeg" /></a></div><br />గవర్నమెంట్ జాబ్స్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ కి చెందిన మేల్ అండ్ ఫిమేల్ కాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు<br /><br />పోస్టుల సంఖ్య 34 దాదాపు ఏడు వివిధ రకాల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ మొదటిది సెక్షన్ ఆఫీసర్ పర్సనల్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, ర్ జూనియర్ అసిస్టెంట్ హిందీ టైపిస్ట్,<br /> <br /><body><script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js"></script><!-- Malli --><ins class="adsbygoogle" style="display:block" data-ad-client="ca-pub-2048918921806895" data-ad-slot="1120937068" data-ad-format="auto" data-full-width-responsive="true"></ins><script> (adsbygoogle = window.adsbygoogle || []).push({}); </script></body> విద్యార్హతలు చూసినట్లయితే జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్మీడియట్ చేసి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి అదేవిధంగా టైపింగ్ వచ్చి ఉండాలి, కంప్యూటర్ లిటరసీ సర్టిఫికెట్ ఉన్నట్లయితే ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది ది, దీనికి మీరు ఆఫ్ లైన్ లో అప్లై చేసుకోవాలి ఫీజు మాత్రం ఆన్లైన్లోనే పే చేయాలి, ఎస్సీ ఎస్టీ a person with disabilities వాళ్లకి 600 ఫీజు, జనరల్ మరియు obc కేటగిరీ వాళ్లకి 1000 రూపాయలు, అప్లికేషన్ ఫామ్ కోసం <a href="https://drive.google.com/file/d/10cZ6jaE1UKiCo8A0tiY4vNV6__mKTc0Z/view?usp=drivesdk" target="_blank"><b>ఇక్కడ క్లిక్ చేయండి</b></a> ఈ అప్లికేషన్ ఫామ్ ని నీట్ గా ఫిల్ చేసి రిజిస్టార్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ 4 బ్లాక్ b ఇంద్రప్రస్థ ఎస్టేట్ న్యూఢిల్లీ 1 1 0 0 0 2 ఈ అడ్రస్ కి నెల రోజుల్లో చేరేలా పంపించాలి చివరితేదీ 15 july</div>http://www.aajtakjobs.com/2019/06/blog-post_29.html[email protected] (LatestJobsInTelugu)0tag:blogger.com,1999:blog-6412739583698975002.post-1529861282750629776Fri, 28 Jun 2019 10:51:00 +00002019-06-30T23:31:37.473+05:30ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ <div dir="ltr" style="text-align: left;" trbidi="on"><span style="font-family: "open sans";"><span style="font-size: 13px;">ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ డిగ్రీ అర్హతతో ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ లో భారీగా జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి 27 జూన్ 2019 నుంచి లాస్ట్ డేట్ చివరి తేదీ 25 july 21 july.</span></span><br /><div class="separator" style="clear: both; text-align: center;"><a href="https://1.bp.blogspot.com/-9JCCKb3Oa24/XRj4-aUtb6I/AAAAAAAAACM/wfY4nHIhZ6YDr3Y-0CqSYrDqvggeRMfSACLcBGAs/s1600/secretary-1713697_960_720.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="508" data-original-width="960" height="169" src="https://1.bp.blogspot.com/-9JCCKb3Oa24/XRj4-aUtb6I/AAAAAAAAACM/wfY4nHIhZ6YDr3Y-0CqSYrDqvggeRMfSACLcBGAs/s320/secretary-1713697_960_720.jpg" width="320" /></a></div><span style="font-family: "open sans";"><span style="font-size: 13px;"><br /></span></span><span style="font-family: "open sans";"><span style="font-size: 13px;"><br /></span></span><span style="font-family: "open sans";"><span style="font-size: 13px;">పోస్టుల సంఖ్య చూసినట్లయితే 2189 ఎస్సీలకు 293, ఎస్టీలకు 221, ఓబీసీలకు 631, సి డబ్ల్యూ ఎస్ 317, అన్ రిజర్వుడు వారికి అండగా వాళ్ళకి 727, జాబ్ లో జాయిన్ అవ్వగానే జీతం 25 వేల ఐదు వందల నుండి మొదలవుతుంది కేవలం ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి మరిన్ని వివరాలకు ఇక్కడ <a href="https://www.epfindia.gov.in/site_en/Recruitments.php" target="_blank">క్లిక్ చేయండి</a></span></span><br /><span style="background-color: white; font-family: "open sans"; font-size: 13px;"><br /></span></div>http://www.aajtakjobs.com/2019/06/epfo-2189-social-security-assistant.html[email protected] (LatestJobsInTelugu)0tag:blogger.com,1999:blog-6412739583698975002.post-3688767071973104230Thu, 27 Jun 2019 07:10:00 +00002019-06-30T23:29:33.511+05:30రేషన్ కార్డుకి కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ గుడ్ న్యూస్ తీసుకు వచ్చాను<div dir="ltr" style="text-align: left;" trbidi="on">రేషన్ కార్డుకి కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ గుడ్ న్యూస్ తీసుకు వచ్చాను. రేషన్ కార్డు లేని ఊరుగాని రాష్ట్రం కానీ లేదు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అర్హులైన వారికి రేషన్ కార్డులను సరఫరా చేస్తున్నాయి, మీ దగ్గర రేషన్ కార్డు ఉండి రేషన్ కార్డు ద్వారా ప్రతినెలా మీరు రేషన్ తీసుకుంటున్నారా , అంతే కాకుండా రేషన్ కార్డు తరఫున వచ్చే స్కీమ్ ద్వారా రా లబ్ధి పొందుతున్నారా- అయితే రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి త్వరలో రెండు లక్షల రూపాయలు రాబోతున్నాయి, ఇప్పటి వరకు చాలా మంది రెండు లక్షల రూపాయలు తీసుకున్నారు మరి ఈ స్కీమ్ ఏంటి దీనికి ఎలా అప్లై చేసుకోవాలో అనేది తెలుసుకుందాము.<br /><div class="separator" style="clear: both; text-align: center;"><a href="https://1.bp.blogspot.com/-MIQhjYxY9Ww/XRj4eSqPTPI/AAAAAAAAAB4/jcqtUaPMTzYPQi2kmnOS51PXHEbhB0M3gCLcBGAs/s1600/1280px-BPL.svg.png" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="846" data-original-width="1280" height="211" src="https://1.bp.blogspot.com/-MIQhjYxY9Ww/XRj4eSqPTPI/AAAAAAAAAB4/jcqtUaPMTzYPQi2kmnOS51PXHEbhB0M3gCLcBGAs/s320/1280px-BPL.svg.png" width="320" /></a></div><br /><br /> ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన అఫీషియల్ స్కీమ్ ఎన్.యు.ఎల్.ఎమ్ అనే కొత్త స్కీం తీసుకురావడం జరిగింది దీని ఫుల్ ఫామ్ నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్, మంత్రి మోడీ స్టార్ట్ చేయడం జరిగింది, ఈ స్కీమ్ ద్వారా ప్రతి రేషన్ కార్డు కలిగిన వ్యక్తి రెండు లక్షల పొంద వచ్చు ఈ స్కీం యొక్క ముఖ్య ఉద్దేశము యువతకు ఉపాధి కల్పించడం ఎవరైనా వారి సొంత వ్యాపారం మొదలు పెట్టడానికి వాళ్ళ కళ్ళ పైన వాళ్ళు నిలబడటమే కాకుండా మరికొంత మందికి ఉపాధి కల్పించాలని ముఖ్య ఉద్దేశం ఈ స్కీం ని స్టార్ట్ చేయడం జరిగింది, నిరుపేదలు రేషన్ కార్డు కలిగిన వారికిఈ రెండు లక్షలు జారీ చేయడం జరుగుతుంది ,ఇక ఈ స్కీం దేశవ్యాప్తంగా 660 జిల్లాలో అమలు చేయడం జరిగింది ఈ స్కీం పొందడానికి మీరు మీ వయసు 18 నుంచి 45 సంవత్సరాల లోపు ఉండాలి అదే విధంగా ఈ స్కీమ్ ఎడ్యుకేషన్ కి ఎలాంటి సంబంధం లేదు మీరు నిరక్షరాస్యులైన అర్హులే , ఈ స్కీం బిపిఎల్ వైట్ రేషన్ కార్డు కలిగిన వారికి మాత్రమే , బిపిఎల్ కార్డు ద్వారా ఆన్లైన్ లో ఈ స్కీం అప్లై చేసుకోవచ్చు, అప్లై చేసాక మీ అప్లికేషన్ ని mro కార్యాలయం వారు ఏరిఫ్య చేస్తారు ,మీరు వైట్ రేషన్ కార్డ్ కలిగి పేదవారు ఐతే మీకు కచ్చితంగా 2 లక్షలు అందుతాయి, ఈ డబ్బుని ఏదైనా వ్యాపారం చేయడానికైనా ,ఉద్యోగం పొదనికి కోచింగ్ తీసుకోడానికి ఉపయోగించుకోవచ్చ, ఈ స్కిం ని మోడీ ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో ప్రవేశ పెడుతుంది<br /> ఈ స్కీం కి బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ యొక్క మూడు నెలల స్టేట్మెంట్ జిరాక్స్ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ ఒక డిక్లరేషన్ ఫామ్ మరియు 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉంటే చాలు సో నిరుద్యోగులు పేదవాళ్ళు రోజువారి కూలి చేసుకుని పేదవాళ్ళు ఈ స్కీం అప్లై చేసుకోవచ్చు ...</div>http://www.aajtakjobs.com/2019/06/blog-post_27.html[email protected] (LatestJobsInTelugu)15tag:blogger.com,1999:blog-6412739583698975002.post-6500330668744181899Wed, 26 Jun 2019 13:49:00 +00002019-06-30T23:28:39.065+05:30సుకన్య సమృద్ధి యోజన పధకాన్ని తీసుకొచారు.<div dir="ltr" style="text-align: left;" trbidi="on">ఈ వీడియోలో ఎవరికి తెలియని ఒక అద్భుత మైన స్కిం గురుంచి తెలుసుకోబోతునం ఈ స్కిం అప్పుడే పుట్టిన పాపనుండి 10 సంవత్సరాలలోపు ఉన్నప్రతి ఒక్క అమ్మాయి తల్లి తండ్రులు అప్లై చేయవచ్చు..ఈ స్కిం లో మీరు 250 కడితే చాలు మీరు పొందుతారు అక్షరాల 5లక్షల 50వేలు, ఇక టాపిక్ రెండోసారి అద్భుత మెజార్టీతో ప్రధాన మంత్రి పీఠం ఎక్కిన నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని అన్ని రంగాల్లోను పరుగులు పెట్టించే నిర్ణయాలు తీసుకుంటూనే,<br /><div class="separator" style="clear: both; text-align: center;"><a href="https://1.bp.blogspot.com/-_ih_TXfCIFA/XRj4PHxbuqI/AAAAAAAAAB0/ZXGqz89HYrAiug9JK-Fw8so90NkPp2sRwCLcBGAs/s1600/girl-3559535_960_720.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="638" data-original-width="960" height="212" src="https://1.bp.blogspot.com/-_ih_TXfCIFA/XRj4PHxbuqI/AAAAAAAAAB0/ZXGqz89HYrAiug9JK-Fw8so90NkPp2sRwCLcBGAs/s320/girl-3559535_960_720.jpg" width="320" /></a></div><br />సామాన్యులపై కూడా దృష్టి సారిస్తోంది కేంద్ర ప్రభుత్వం అందులో భాగంగానే మోడీ ఇప్పుడు సుకన్య సమృద్ధి యోజన పధకాన్ని తీసుకొచారు. ఈ స్కిం 2015 లో ప్రారంభించారు.ఈ పధకం యూక్క ముఖ్య ఉద్దేశం ఆడపిల్లలు ఉన్న తల్లి దండ్రులకు ఆర్ధికంగా భరోసా ఇవ్వడం ....ఈ స్కిం కి ఎవరు అర్హులు అప్పుడే పుట్టిన పాపనుండి 10 సంవత్సరాల లో పు ఉన్న ఆడపిల్ల్లలందరు ఈ స్కీం కి అర్హులు...ఇది ఒక సేవింగ్స్ అకౌంట్ దీన్ని మీరు ప్రారంభించడానికి పోస్ట్ ఆఫీస్ లోను గాని ప్రభుత్వరంగ బ్యాంకులలో గాని కనీసం 250 రూపాయలతో లేదా 1,50 వేలు వరకు డిపాసిట్ చేయాలి ప్రతి నెల 14 సంవత్సరాల వరకు మాత్రమే...ఈ స్కిం లో మీకు వచ్చే వడ్డీ 8.5% ఒక సారి వివరంగా చేసినటీలైతే మీరు నెలకు 1000రూ డిపాసిట్ చేసినట్లయితే 12 నెలలకు 12వేలు, మీరు 12 వేలు 14 సంవత్సరాలు డిపాసిట్ చేసినట్లయితే మొత్తం వచ్చేసి 1,68,000రూ..ఈ మోతననికి 8.5% ఇంట్రెస్ట్నెకలుపుతే మీకు 5లక్షల 50వేలు రావడం జరుగుతుంది 21 సంవత్సరాల తరువాత ఈ అకౌంట్ యూక్క కాల పరిమితి 21 సంవత్సరాలు....<br />ఇక మీరు ప్రతి నెల 250 డిపాసిట్ చేసినట్లయితే మీకు వచ్చేసి 1,53,000 రూపాయలు రావడం జరుగుతుంది 21 సంవత్సరాల తరువాత..<br />ఇక ఈ స్కీం లో ఇంకో ముఖ్యమైన విషయం వచ్చేసి మీరు అకౌంట్ తెరిచాక 21 సంవత్సరాలవరకు డబ్బు తీయడానికి కుదరదు...అంతగా అవసరం ఉంది అనుకుంటే మీ కూతురు 18 సంవత్సరాల వయసులో పెళ్లికి కానీ చదువుకుకానీ అప్పటివరకు మీరు డిపోసిట్ చేసిన దాంట్లోంచి 50% మీకు ఇవ్వడం జరుగుతుంది..,ఒక కుటుంబంలో కేవలం ఇద్దరూ ఆడపిల్లలకు మాత్రమే ఈ స్కిం వర్తిస్తుంది..ఒకసారి ఆడపిల్ల పుట్టి మరో సారి ఇద్దరు ఆడపిల్లలలు కవలలు పుట్టినట్లైతే అప్పుడు ముగ్గురికి ఈ స్కిం వర్తిస్తుంది. ఈ స్కిం లో ప్రభుత్వం ఇచ్చే ఇంట్రెస్ట్ రేట్ ఒకేలా ఉండదు ప్రతి సంవత్సరం చేంజ్ అవుతూ ఉంటుంది...ఇక్కడ గత సంవత్సరాలలో ఇంట్రెస్ట్ రేట్ చూసినటీలైతే ..ఈ స్కీం కి సంబంధించి మరిన్ని వివరాలు మీదెగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ లో గాని ,, ప్రభుత్వరంగ బ్యాంకుల్లో గాని తెలుసుకోవచ్చు..</div>http://www.aajtakjobs.com/2019/06/blog-post_71.html[email protected] (LatestJobsInTelugu)0tag:blogger.com,1999:blog-6412739583698975002.post-5132570371365938708Wed, 26 Jun 2019 06:34:00 +00002019-06-26T12:04:40.560+05:30<div dir="ltr" style="text-align: left;" trbidi="on">అమ్మఒడి పథకంపై జగన్ ఎట్టకేలకు స్పష్టత ఇచ్చినట్లు కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఈ పథకం ఎవరికి వర్తిస్తుందా అని చర్చోప చార్చలకకు దారి తీసింది అయితే ఇలాంటి అపోహలకు సీఎం కార్యాలయం నుండి స్పష్టత వచ్చింది. అమ్మఒడి పథకం తమ పిల్లలను బడికి పంపిన ప్రతిఒక్క తల్లికీ వర్తిస్తుందని స్పష్టం చేశారు.<br />ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో వైయస్ జగన్ పాదయాత్రలో అమ్మఒడి పథకాన్ని ప్రకటించారు. నవరత్నాల్లో అతి ముఖ్యమైన వాటిల్లో ఒకటిగా అమ్మఒడి పథకం . ఈ పథకం ద్వారా తమ పిల్లలను బడికి పంపే ప్రతి పేద తల్లికీ జనవరి 26వ తేదీన రూ.15వేలు నేరుగా వారి ఖాతాలోకి వస్తాయని తెలిపారు.అయితే ఈ పధకం పై మొదట్లో స్పష్టత కొరవైంది. ప్రభుత్వ పాఠశాలకు పంపే తల్లులకు మాత్రమే డబ్బులు ఇస్తారా లేక ప్రైవేట్ పాఠశాలలకు పంపే తల్లులకు కూడా ఇస్తారా అనేదానిపై క్లారిటీ రాలేదు. దీంతో పథకంపై పలు సందేహాలు అపోహలు తెరమీదకు వచ్చాయి...<br />అయితే నవరత్నాల్లోని మొదటిరత్నం తోనే జగన్ ప్రభుత్వం నీరుగారుస్తోందనే విమర్శలు ఇటు ప్రతిపక్షంలోను అటు ప్రజాల్లోనూ చక్కర్లు కొట్టాయి. దీంతో ప్రభుత్వం దిగి వచ్చి అర్హులైన పేద తల్లి తమ బిడ్డను ఏ బడికి పంపినా అమ్మఒడి పథకం వర్తిస్తుందంటూ స్పష్టం చేసింది.<br /><br />అయితే ఇక్కడ ఒక మెలిక ఉన్నట్టు తెలుస్తోంది..?<br /><br />ప్రతి ఇంట్లో పిల్లలు చదువుకోవాలనే ఉద్దేశంతోనే అమ్మఒడి పథకం ప్రవేశ పెట్టారు జగన్. ఈ పథకంలో ఎలాంటి అపోహలు అనుమానాలు లేవని..బిడ్డను బడికి పంపిన ప్రతి తల్లికి డబ్బులు ఇస్తామని స్పష్టం చేసింది. ప్రభుత్వ పాఠశాలను కూడా మెరుగుపరిచేందుకు జగన్ కసరత్తు చేస్తున్నారనే విషయం అందరికి తెలిసిందే. ఇప్పటికే ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన మధ్యన భోజనం ఇవ్వాలని జగన్ అధికారులను ఆదేశించారు. ఇక అమ్మఒడి పథకం అమలుకు ప్రతి తల్లికీ తెల్లరేషన్ కార్డు కలిగి ఉండాలి అని తెలుస్తుంది.అయితే పాదయాత్ర సందర్భంగా పిల్లలను స్కూళ్లకి పంపే ప్రతితల్లికీ అమ్మఒడి పథకం ద్వారా రూ. 15వేలు రూపాయలు ఇస్తామని నాటి ప్రతిపక్షనేతగా జగన్ హామీ ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వంలోకి ఏర్పడింది. అయితే కేవలం వైట్ రేషన్ కార్డు ఉన్న తల్లికి మాత్రమే పథకం అమలు చేస్తారా లేదా పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికీ అమ్మవడి పధకం అమలు చేస్తారా అని ఇంకా స్పష్టత రావాల్సి ఉంది...</div>http://www.aajtakjobs.com/2019/06/blog-post_73.html[email protected] (LatestJobsInTelugu)0tag:blogger.com,1999:blog-6412739583698975002.post-5026509183284645753Wed, 26 Jun 2019 06:28:00 +00002019-06-30T23:27:08.936+05:30అసలు ముఖ్యమంత్రి ఈ వొలేంటీర్లకు ఏమని హెచ్చరించారో తెలుసుకోండాం<div dir="ltr" style="text-align: left;" trbidi="on">ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు నవరత్నాలను ప్రజలకు చేర్చే విధులు నిర్వర్తించబోయే 1.70,543 గ్రామ వాలంటీర్లకు ఇంకా ఎంపిక ప్రక్రియ జరగకముందే... వారికి తీవ్ర ముందస్తు హెచ్చరికలు పంపారు. ఆంధ్ర ప్రదేశ్ లోని 12 జిల్లాల్లో గ్రామ వాలంటీర్ల నియామకం కోసం నోటిఫికేషన్ వెలువడిన సంగతి అందరికీ తెలిసిందే ..అసలు ముఖ్యమంత్రి ఈ వొలేంటీర్లకు ఏమని హెచ్చరించారో తెలుసుకోండాం.<br /><div class="separator" style="clear: both; text-align: center;"><a href="https://1.bp.blogspot.com/-Xk2QNsyL4yo/XRj360yy5TI/AAAAAAAAABs/55aoOCo7ozkpwm3MzqvUTtv5kTZ8BfTFQCLcBGAs/s1600/download.png" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="159" data-original-width="316" src="https://1.bp.blogspot.com/-Xk2QNsyL4yo/XRj360yy5TI/AAAAAAAAABs/55aoOCo7ozkpwm3MzqvUTtv5kTZ8BfTFQCLcBGAs/s1600/download.png" /></a></div>50 కుటుంబాలకు ఒక గ్రామ వాలంటీర్‌ను ప్రభుత్వం ప్రతీ గ్రామాల్లో నియమించనుంది. ఆంద్రప్రదేశ్ మొత్తం లో 1,70,543 గ్రామ వాలంటీర్ల భర్తీ కోసం జిల్లా కలెక్టర్లు నోటిఫికేషన్ జారీ చేశారు ..గ్రామ వాలంటీర్లు చేతి వటం చూపిస్తే , అవినీతికి పాల్పడిన తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదని సీఎం జగన్ అన్నారు. గ్రామ లో ప్రజలను వాలంటీర్లు ఇబ్బంది పెడితే సీఎం కార్యాలయానికి నేరుగా ఫిర్యాదు చేసే విధంగా హెల్ప్‌లైన్ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చామని సి. యమ్ జగన్ అన్నారు, 50 ఇళ్లకు ప్రతినిధిగా పనిచేసే గ్రామ వాలంటీర్ తప్పు చేసినట్లు నిర్దారణ అవుతే తక్షణమే విధుల్లో నుంచి తొలగిస్తామని చ్చెపారు .గ్రామ వాలంటీర్లు చేతివాటం చూపించే ఆలోచన రకూడదనే ఉద్దేశంతోనే నెలకు రూ.5000 గౌరవ వేతనం ఇస్తున్నామని సీఎం చెప్పారు.ప్రభుత్వ పథకాలన్నింటినీ డోర్ డెలివరీ చేయడంలో గ్రామ వాలంటీర్ల సహాయం ప్రభుత్వానికి ఎంతో అవసరమని తెలిపారు.</div>http://www.aajtakjobs.com/2019/06/blog-post_26.html[email protected] (LatestJobsInTelugu)0tag:blogger.com,1999:blog-6412739583698975002.post-5827778722794955926Wed, 26 Jun 2019 06:23:00 +00002019-06-30T23:25:57.433+05:30 వై,స్,ఆర్ పెళ్ళి కానుక ....<div dir="ltr" style="text-align: left;" trbidi="on">ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు గెలుపే లక్ష్యంగా సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తూ నవరత్నాల మేనిఫెస్టోను ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. నేను విన్నాను.. నేను ఉన్నాను అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భరోసా ఇచ్చిన ఆ పార్టీ అధినేత జగన్ పాదయాత్రలో ప్రజల కష్టాలు దెగ్గరుండి చూశానని అన్ని వర్గాలకు నవరత్నాలతో న్యాయం జరుగుతుందన్నా భరోసా ఇచ్చారు..<br /><div class="separator" style="clear: both; text-align: center;"><a href="https://1.bp.blogspot.com/-pEHwk1CSNVE/XRj3m-NPy6I/AAAAAAAAABk/ovRnjBh0Vw0fV1UQC3yW7bJP5T1erRaogCLcBGAs/s1600/shutterstock_1053104777.webp" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="540" data-original-width="810" height="213" src="https://1.bp.blogspot.com/-pEHwk1CSNVE/XRj3m-NPy6I/AAAAAAAAABk/ovRnjBh0Vw0fV1UQC3yW7bJP5T1erRaogCLcBGAs/s320/shutterstock_1053104777.webp" width="320" /></a></div><br />వై,స్,ఆర్ పెళ్ళి కానుక కింద ప్రతి ఒక్క అడపిల్లకీ లక్ష రూపాయలు ఇవ్వనున్నట్టు స్పష్టం చేశార పేదరికం లో ఉన్న నిరుపేద కుటుంబాలు ఈ పధకానీ ఓ వరంగా భావిస్తున్నారు...రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అర్హులను గుర్తించి వారికి ఆర్ధికంగా చేయూత నిస్తుంది ..<br />వై.యెస్,ఆర్ పెళ్లి కానుక కింద Sc ,St వర్గానికి చెందిన అమాయిల పేల్లిలకు ఒక లక్ష రూపాయలు ఆర్ధిక సాయం..అదే విదంగా<br />Bc వర్గానికి చెందిన అమాయిల పెళ్ళిలకు 50,000 రూపాయలు ఆర్ధిక సాయం ఇవ్వనున్నారు..<br />ఇక ముస్లిం యువతుల పెళ్లిలకు దుల్హన్ పథకం ద్వారా లక్ష రూపాయలు ఇవ్వనున్నారు. త్వరలోనే ఈ పథకాలు అమలు అవుతాయని ప్రకటించారు. అయితే చంద్రన్న పెళ్లి కానుక గత సంవత్సరం ఏప్రిల్ 20నాబ్ప్రారంభమైంది.<br /><br />చంద్రన్న పెళ్లి కానుకకు దరఖాస్తు చేసుకున్న వారు: 4678 కాగా<br />చంద్రన్న పెళ్లికానుకకు ఎదురుచూస్తున్న జంటలు: 1,350 ,<br />తిరస్కరించి బడిన దరఖాస్తులు : 100కు పైనే ఉన్నాయి<br />ఇప్పటివరకు చంద్రన్న పెళ్లికానుక ద్వారా లబ్ధిçపొందిన వారు: 1,134<br />అయితే గత ప్రభుత్వం లో apply చేసిన వలకి కూడా వై.స్.ఆర్. పెళ్లి కనుక వర్హింపజేసెల చర్యల తీసుకుంటామనివ్చెప్పారు</div>http://www.aajtakjobs.com/2019/06/blog-post.html[email protected] (LatestJobsInTelugu)0